బంగారు బతుకమ్మ - -----**------
తెలుగు బాషాకు యాసలు లెన్నెనో,
"కోల్" అంటూ సాగే కోలాటాల పలుకులులెన్నెనో,
తెలం'గాణం'లో దాగిన జానపదంగా ,
"పల్లెపాటలందే దాగి ఉంది " తెలుగు సంస్కృతి " పదిలంగ,
ఆటాపాటలే నోమన్నట్టు ఆ "గౌరమ్మను" కొలువంగ,
గడప-గడపన వెల్లి విరిసే కదా పండిన నోమువోలె బంగారు బతుకమ్మ .
-O-O-O-O
అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు.
- RSR-
No comments:
Post a Comment