Quote:

Monday, September 5, 2011

UGADI

రా... రామ్మనే యుగాదిసోయగం 
'తియ్య'నైన  తెలుగు  పదం ,
అనాదిగా పంచుతున్నది మన పై మమ'కారం' ,
నేడు 'వగరు'గా అని పించే కదా 'ప్రాంతీయ విబేదం',
అయినా 'లవణం' గా కలసిపోగల 'యాసలలో నుడికారం',
'పులుపు'గా తెరపైకి వస్తున్న వైతాళికుల మనోభావం,
'చేదు'గా కూడా ఉంటుందని గుర్తుచేసిన "వికృతినామం",
షడ్రుచుల  సోపానం ,
మళ్ళి దరిచేరినది నవ వసంత కోకిల గానం ,
చిగురించే గా సరికొత ఆశాభావం ,
రా ....రమ్మని పిలిచే 'రాజయోగం',
లేక్కలు  రాకున్న ఎంతుందో తెలుపగల 'ఆదాయల వ్యయ్యం',
 ప్రమయం లేకున్నా వెంటాడే 'అవమానం' ,
'నవరత్నా'లతో మారిపోవు 'జాతక చక్రం',
గడియ,విఘడియలు తేడా చేపగల "శ్రీ ఖరనామం"  ,
మన  'భవిషవాణి' ఏమి పలుకునో కదా తెలుగు వారికే  సొంతమైన -'ఉగాది పంచాంగం'.
ఉగాది శుభాకాంక్షలు

1 comment:

Unknown said...

ఆహ ఏమి సోయగం మీ పద కవితా ఉగాదికి
తియ్యని మీ మాట,
ఒంపు తిరిగిన మీ కురులు లా ,
వయ్యారాలు ఆడే లేత మామిడిలా
సుధా రసకవితాంజలి
మల్లిదరిచేరినది .. సుధా
తియ్యనైన ... ఉగాది - వసంత కోకిల గానం
నా హృదయం లో కలిగెను షడ్రుచుల సోపానం