Quote:

Friday, August 31, 2012

మరువరాని బంధం



నిన్ను చూస్తుంటే  కవిత  పొంగి పారేను ,
నీవు కానరాక పోతే...ఆ ఏరు నా కన్నీరు అయ్యెను,
నా ఏదో లోని భావాలన్నీ  మల్లెలై విరబుసేను ,
నీ దోసిలిలో  హారంగా చేరేవరకు అల్లాడి పోయేను,
నీవు  చేరదీసిన వేల' "మనసైన బంధంగా'" ... 

 అల్లుక పోయేను,
నిరాధరణే  నా భాగ్యమైన...ఎంతకి మిమ్ము వీడలేని...
...ఒక '"మరువరాని బంధం'" వోలె అనురాగ పరిమళానే సాధా  నీకు పంచేను.