Quote:

Tuesday, February 15, 2011

నేస్తమా !ఇదే నీ వైనమా?

నేస్తమా !ఇదే నీ వైనమా?
                          -*-*-*-*-*-*-*-*-*-*-

స్నేహమనే సముద్రం లో నీవు ఒక చిన 'చేపవని ' అనుకున్నా,
అలల తాకిడికి నా తిరం చేరవనే భావించా,

కానీ రోజు నన్ను మరిచిపోయే నీ 'వైనం' జెల్లి ఫిష్తో పోలుస్తున్న,
అంది-అందని నీ స్నేహం' కొరమీను 'లా గుచ్చుతున్నదని చెబుతున్నా,

ఇతరులతో నన్ను  పోల్చే 
నీ తిరు మదిలో అలజడులు రెపుతున్నా,
నిన్ను అద్దాల సౌదంలో ఉంచాలనే కోరుకున్న ,
అందుకే 'కాలమనే'  చేపను, నీవు మింగేసినా నేను ఏమి చేయలేకున్నా,
సముద్రం మధ్య ఉండే నీకు, తిరం వెంబడి ఉన్న నాకు మధ్య 'దూరం' ఎంతో కొలవలేకున్నా,
వెనుదిరగాలని అనుకున్నా,నిరీక్షణం  అర్ధం మారుతున్నా,
ఏదైనా  వలలో చిక్కుకున్నావేమోనని  దారి వెంబడి వెతుకుతున్నా,
నేస్తమా! అని నీవు పిలిచావేమోనని అడుగు అడుగున ఇంకా ఆగుతున్నా.

                        -*-*-*-*-







5 comments:

vasanth said...

అధ్బుతం అమోఘం అపూర్వం అనిర్వచనీయం
చాలా బావుంది కవిత
ఒక్క మాట చెబుతా
హితుల్ని సన్నిహితుల్నిఅద్దాల మేడలో ఉంచితే ప్రమాదం
మీ గుండె గుడి లోఉంచితె అందరికి అమోదం
స్నేహితుకలకి చెప్పలేనంత మోదం

vasanth said...

chepala pai mee knowledge super
baagundi hashapai mee power
totally we r poured y ur poetical shower
anduke pamputunna gift ga o flower
--------------------------------------------------------------------------------

--------------------------------------------------------------------------------

Unknown said...

super poetry

Sudha Rani said...

oh vasanth ji nenu chudaledhu meeku ee kavitha baga nachindhi ani thanks alot

Sudha Rani said...

thank u kiran gaaru