Quote:

Tuesday, September 9, 2014

నీమజ్జనం


       నిమజ్జనం                     

మా ముంగిటిల్లో కొలువుదీరిన ఓ! బొజ్జ గణపయ్యా !
నవరాత్రి ఉత్సవాలు నీకు మెండుగా చేసినామయ్యా ! 

నేడు నిమజ్జనం చేయ మాకు మనసు కూడా రాదయ్యా !
కాని, 
తొలి పూజ అందుకొనగా, మా విఘ్నాలు  తోలిగించగా, మళ్ళి ఏడు రావలెను కదయ్యా! 

వెళ్ళి రావయ్యా ! ఓ గణాధిప ! మళ్ళి రావయ్యా !
అందాక,
ఉమాసుతుడవై అమ్మ ఆలనలో సేదతీరవయ్యా  !
                 జై బోలో గణేష్ మహారాజ్ కి 'జై'.....

No comments: