Quote:

Tuesday, February 15, 2011

తెలుగుతల్లి కన్నీరు
తెలుగు తల్లి నేడు సందిగ్ధం లో ఉన్నది ,

ఎ ' బిడ్డ'కు ఎమోతుందో అని ఆరాటపడుతున్నది,


అన్నదమ్ముల ఈ పోరు మళ్ళి రేపింది ఎవరని?


నాటి భారత యుద్ధం తో నేర్చినది ఎమైనదని?


వీరులమన్న ,శురులమన్న ,బంధించిన తన ప్రేమ లో తేడాలేదన్నది ,


అన్నదమ్ములం నాడన్నా, ఉ ద్యమకారులం నేడన్న, పేరు మార్చి పిలుస్తున్న


- ఆత్మర్పనులు చేసుకున్న అన్యాయం జరిగేది తనకేనన్నది ,


ప్రయోజనం లేని ఉద్యమాల వల్ల ఒరిగేదేమున్నది ?


'స్వార్ధపరుల' ఓటమి ముందుంది చూడమన్నది

-----------సుధా రాణి .

2 comments:

Anonymous said...

nice poetry with revolutionary feel

vasanth said...

అందమైన మన తెలుగు తల్లి
ఏడు కోట్ల ఆంధ్రుల కడుపు నింపే కల్పవల్లి
రతనాల రాసులతో అలరారిన బంగారు తల్లి
అట్టి బంగారు తల్లిని ఛీలుస్తున్నారు స్వార్ధపరులు నిలువెల్ల
తన స్వార్ధం తో తెలంగాణ రాఛపుండుని రేపిండు కె సి ఆర్ గిల్లి
చేయిస్తున్నాడు తెలంగాణ తమ్ముళ్ళతో లొల్లి
తన బిడ్డలు కొట్టుకుంటుంటే చూడలేక ఏడుస్తోంది కుళ్ళికుళ్ళి
మనందరం కలిసి ఆర్పాలి రేగిని చిచ్చుని చన్నీళ్ళు చల్లి
మనందరికి అన్నపూర్ణ ఆ బంగారు తల్లి