CLP మీటింగ్ లో కిరణ్ కుమార్ ఎన్నిక వేల
జై హొ వై.యస్.ర్ఊహించలేని పధకాలుమాకు కలిపించి,అనింటా నీవు ముందుండి నడిపించి, నేను ఉన్నాను అంటు పలకరించి ,కనుమరుగైతివా 'వై.యస్ .ర్ ' మమ్ము మరిచి , నేడు C .L .P సమావేశం లో "న్యాయకత్వ లోపం" మాకు కనిపించి, అయినా ఊరుకుంటిమి కదా, నీవు నమ్మిన కాంగ్రెస్స్ గౌరవించి,
1 comment:
ఏలినవారు దేశాన్ని కొల్లగొట్టి
ప్రతిపక్షాల వాళ్ళని భయపెట్టి
అవసరమైతే కె.సి.ఆర్ లాంటి వాళ్ళని నెత్తిమీద మొట్టి
బాబు కొడుకు కలిసి రాష్ట్ర్ర సంపదని కట్టగట్టి
గాలి సోదరులకి సంపద దోఛి పెట్టి
ఏడుస్తున్నడు జగన్ దొంగ కన్నీళ్ళు పెట్టి
Post a Comment