Quote:

Sunday, November 28, 2010

T-BYPOLL

తెలంగాణా లో బై-పోల్ పై నా అభిప్రాయం లో ఈ ఎన్నికలు
Congress :(1) కంగు తిన కాంగ్రెస్ ,
డమాల్ అన D .S
(2) కాకా, కేకే ,......యాష్కి లున్న కారడవి,
నేడు మృగరాజు లేక అయింది చిట్టిఅడివి .
TRS:
(1) కుతంత్రాలు ఎదురోడిన K .T .R ,
Ballet Box పద్మవ్యూహం చేదించలేక తడబడిన K .C .R
[Harish రావు వేరే వ్యక్తిని పెడుదాం అని అనుకున్నాడు K . T .R ప్లేస్ లో ఇవి ఇంటర్నల్ లెండి ]

(2)కోతులకు దొరికిన కోబరికాయ ,
ఎటు పరేస్తారో తెలియకున్నదయ్య.
T.D.P:
డిపాజిట్ గలంతు ఆయెన టి .డి.పి,
పునర్జ్మన పైన నమకం ఉండాలి అంటుంది రెండు వెళ్ళు చూపి.[Nagam ]

B.J.P:
బతికి ఉంటే బలిసాకు తినవచ్చు ఆనుకున బి. జ్. పి.
ఒక బలిసాకు(౧ seat) పోగేడిస్తూ తెప్పిస్తుంది తలనొప్పి.

PRP:
పాపం కాంటెస్ట్ ఏ చేయలేఖ పోయిన పి.ర్.పి.
వీరికే సామాజిక నయ్యం కావాలి అన్నుటుంది total A .P

*******************///**************************


బహుమతి



బహుమతి

'స్నేహం' అనే మైదానం లో ,

ఇద్దరు వ్యక్తుల పరగు పందెం లో ,
నీవు 'గెలువ' లేదు ,నేను 'ఓడ' లేదు ,

కానీ విరహం అనే "బహుమతిని " కాలం పంచి ఇచ్చింది--
--మన
ఇద్దరికీ ఎందుకో మరి ?
బహుశా!,
జీవితం అంటే గెలుపు ఓటములే కాదు అని--

--
చెప్పలుకుందో ఏమో మరి?
ఈ సత్యం నేను గ్రహించాను , మరి నీ సంగతి ఏమిటో మరి ???

భంధంలో నమ్మకం తప్పా,ఆలోచనకు తావు(chance) ఇవ్వకూడదు గా మరి?

అందుకే ఇకపై బహుమతి నీ "LOCKER "లో ' దాచేదమా'??

అయితే రెండో 'KEY' తవ్వారగా ఇవ్వు మరి.



Sunday, September 19, 2010

నీస్తమా నీవేక్కడా

నేస్తమా నీవేక్కడా!
___________
అలల వేగం నాదైతే బాగుండేది నీ జాడ తీరం చేరేందుకు,
ఆకస విహంగం నేను కాకపోతిని నీ క్షేమ సమాచారం -తెలుసుకునేందుకు,
నీ ముభావన ఎందులకో తెలియక తికమక పడుతున్న ప్రతిపూట,
అయినా కారణం  అడగాలనే ఉంది నీలబడి నీ ఎదుట,
నీ గూర్చి ఆలోచిస్తూ అలసిపోతున్నా,
నిరీక్షణ విలువ ఏంటో తెలుసుకుంటున్నా,
అక్షర రూపంలో అదే తెలుపుతున్నా,
నీ సమాధానం రాకపోతే నా ఎదురితకు అర్ధం లేదని మరొకమారు -చెప్పే ప్రయత్నం చేస్తున్నా,




Thursday, March 18, 2010

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు


        ప్రేమికుల రోజు 

గాలిలో నేనై ఉండగా,
               నీ మోము తాకకుండా ఆపకు, 
తీయని రాగ మై నేను వినిపిస్తుంటే,
               శృతి మార్చాలని చూడకు, 
నేనుగా ఎదురై వస్తుంటే,
           నేను ఎవరో తెలియనట్టుగా వెళ్ళిపోకు,
నా కోరకై ఉబలాటపడుతున్నావు
                ఇంతకి నీవు ఎవరని అడగకు, 
నేను 'ప్రేమ'ను అనగానే, 
                నా చిరునామాకై వెతుకకు, 
 ఎన్నాళ్ళోగా నీ హృదయ తలపు తడుతున్నాను, 
                ఈ రోజైన నన్ను ఆహ్వానించటం మరువకు
....  ఎందుకంటే  నేను నీ  ప్రేమను.



నూతన సంవత్సరం వేడుకలు


'లక్ష్యాం' ని చేరేది ఒకటే బాణం అని ,
ప్రయోగించ కుండా ఉండకు మిగితా
తోమ్మిదిని ,

చేరేది ఒకటే అయినా, ఆ దిశ గా నడిపించేవే మిగితా తోమ్మిది ,

అందుకే ,రెండువేల తోమ్మిది ఇంతవరకు నీవు ప్రయోగించిన తొమ్మిదవ బాణం అనుకో ,

ఈ రెండువేల పది నీ 'లక్ష్యాం' చేరేవిధంగా మలచుకో .